Thursday, 20 June 2013

jaya janardhana krishna radhika pathe......


జయ  జనార్ధన  కృష్ణ  రాధిక  పతే
జన  విమోచన  కృష్ణ  జన్మ  మోచన
గరుడ   వాహన  కృష్ణ  గోపిక  పతే
నాయన  మోహన  కృష్ణ  నీఅజేక్షణ

సుజన  బంధవ  కృష్ణ  సుందరక్రుతే
మదన  కోమల  కృష్ణ  మాధవ  హరే
వసుమతి  పతే  కృష్ణ  వాసవానుజ
వరగునకర  కృష్ణ  వైష్ణవక్రుతే
సురుచిరనన  కృష్ణ  శౌర్యవరిదే
మురహర  విభో  కృష్ణ   ముక్తిదాయక
విమలపాలక  కృష్ణ  వల్లభిపతే
కమలలోచన  కృష్ణ  కమ్యదాయక

విమలగాత్రనే  కృష్ణ  భక్తవత్సల
చరన  పల్లవం  కృష్ణ  కరుణ  కోమలం
కువలైక్షణ  కృష్ణ  కొమలాక్రుతే
తవ  పడంబుజం  కృష్ణ  శరనమశ్రాయే
భువన  నాయక  కృష్ణ  పవనక్రుతే
గునగానోజ్వాల  కృష్ణ  నలినలోచన
ప్రనయవరిదే  కృష్ణ  గునగానకర
దమసోదర  కృష్ణ  దీన  వత్సల

కమసుందర  కృష్ణ  పాహి  సర్వదా
నరకనషణ  కృష్ణ   నరసహయక
దేవకీ  సుత  కృష్ణ  కరున్యంభుడే
కంసనషణ  కృష్ణ  ద్వారక్స్తిత
పవనత్మక  కృష్ణ  దేహి  మంగళం
త్వత్పడంబుజం  కృష్ణ  శ్యామ  కోమలం
భక్తవత్సల  కృష్ణ  కమ్యదాయక
పలిసేన్నాను  కృష్ణ  శ్రీహరి   నమో

భాక్తదాస  నా  కృష్ణ  హరసు  నీ  సద
కాదు  నిన్తేన  కృష్ణ  సలహేయ  విభో
గరుడ  వాహన్  కృష్ణ  గోపిక  పతే 
నాయన  మోహన  కృష్ణ  నీరజేక్షణ


.

No comments:

Post a Comment